ప్చ్...!

ఒక "విల్సన్ సుధాకర్" కవిత.

కామెంట్‌లు

rākeśvara చెప్పారు…
అంత చెత్త కవితకు మీ బ్లాగులో లంకె వేసి, మీ బ్లాగును దిగజార్చుకోవడమెందుకు?
తమ చేతగానితనాన్ని సంఘం మీదకు త్రోసేవాళ్ల కవితలా మనం చదవవలసింది?
రానారె చెప్పారు…
ఈ కవితలో అతను చెప్పిందంతా నిజమే కదా అనిపించింది నాకు. ఇది చెత్త కవిత ఎలాగయిందంటావు? వారి చేతగాని తనం ఏమిటి? వాళ్లు చేయగలిగింది ఏమిటంటావు?
అజ్ఞాత చెప్పారు…
రాత్రి పూట శ్రద్ధ గా చదువుకునే సమయం లో పెద్ద గొంతులతో అయ్యప్ప భజనలు, చర్చిల్లోంచి వుధ్రుతమైన ప్రార్ధన లు ఒక దాని వెంట ఒకటి రొద చేసి నా అసహాయత కి ఏడుపు తెప్పించిన సందర్భాలు మాత్రం గుర్తున్నాయి.
ఇలా మైకులు పెట్టి ప్రజల సౌకర్యాన్ని పాడు చేసే విషయం లో ఒక మతానికి ఉన్న స్వతంత్రం మరొక మతానికి లేదంటే ఒప్పుకోలేము.

కాకపోతే వ్యక్తిగతం గా "వేరే మతం వాళ్ల ప్రసదాలు తకితేనే తప్పు" అనే మూర్ఖత్వాన్ని..
కాలేజీల్లో, సినిమా హీరో ల విషయం లో కూడా తక్కువ కులం అని నీచం గా మట్లాడే దురహంకార్లుని...
generalise చేయ్యలేము కూడా. అటువంటి ముర్ఖ శిఖామణుల్ని ఏమి చెప్పీ మార్చలేము.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము