పోస్ట్‌లు

డిసెంబర్, 2009లోని పోస్ట్‌లను చూపుతోంది

తీర్చిదిద్దగదయ్య నీ తెలుగుసీమ!!

తేనెల నొలికించు తెలఁగాణ నీదెరా పండించుకోర సంపదల మెండు రతనాల సీమ నీ రాయల సీమరా దెసలెల్ల నింపుమా తెలుగు వెలుగు సంగీత సాహిత్య శృంగార భూమిరా సర్కారు పెట్టరా జ్ఞానభిక్ష తీయని పలుకుల తెలుగు వెలంగి మంజీర రవళుల సౌరు చిందనీర చెదరిపోయిన తమ్ముల చేరదీసి నేడు తెలుగమ్మ ఒడిలోన నిలిపినావు ఆంధ్రుడా! రాష్ట్రముల మేటియై చెలంగ తీర్చిదిద్దగదయ్య నీ తెలుగుసీమ!! ఘంటసాల.ఇన్ఫో వారికి కృతజ్ఞతలతో...