కరిగించిన సీసం - మీ చెవుల్లో
ఇది జంధ్యాలగారి సీసం. సినిమా జంధ్యాల కాదు. మనకు తెలిసిన ఇంకో జంధ్యాల. 'పద్యం పైకెళ్లిందిగానీ సరిగా కిందకు దిగినట్టులేదే' అనిపిస్తోందా? టేకాఫ్ కానీ, లాండిగ్ కానీ ఆ మధ్యలో ఇంకేవిన్యాసాలైనాగానీ అత్యుత్తమంగా చేయగల మహా పైలెట్‌తో -- ఒక్కసారి విమానం నడిపిచూడాలనుకునే మానవుని పోల్చినప్పుడు అలానే అనిపిస్తుంది మరి! :-)
ఒడెయోతో శక్తిమంతం
ఒడెయోతో శక్తిమంతం
కామెంట్‌లు
వన్సుమోరు ఓడియోనడిగితే చాలు కనక మిమ్మల్ని అడిగేది, వన్మోర్!
నీ ఇంతకు ముందు పాట కూడా మొన్నే విన్నా. అది ఇంకా బాగుంది.
పైన పెట్టు!
నాకసలు పద్యాల్రాయడం రాదండీ బాబు. ఏదో కుర్రాళ్ళు పద్యాలగురించి సరదా పడుతుంటే సలహాలు చెబుతుంటాను, అంతే .. అదేదో సామెతుంది చూశారూ .. చెయ్యగలవాళ్ళు చేస్తారు, చెయ్యలేని వాళ్ళు ఎలా చెయ్యాలో పాఠాలు చెబుతారూ అని :-)
కో.పా ౧౦౩ - పాటల తరగతి
లో చేరారన్న మాట, నన్ను
కో.పా ౧౦౧ - పద్యాల తరగతి
లోకి మీరు లాగగలిగారు గాని, నాకు పాట అసాధ్యం, అది దేవుల పని అని నా నమ్మకం, కావాలంటే గంతులు వేయగలను.
కో.పా ౧౦౪ - గొంతుల తరగతి
లో :)
కూర్చుండ మాయింట, పాడాల్సిన పాటే పాడారు.
నాకు వచ్చిన మూడ సీసాలలో ఒకటి :)
వినే భాగ్యం నా డయిల్ అప్ కనక్షన్ కి లేదు కానీ
చాలా బానే ఉంటుందని నమ్మకం.
నిఝ్ఝంగా చాలా బాగుంది.
కుషను పెట్టానుగా ఇక కొట్టడం :)
మొదటి పాదంలో " అంకమే సిద్ధ పరచనుంటి" కొద్దిగా వియర్డు గా అనిపించింది, కావాలని అలా పాడారా ?
- ఒ నిమిత్తమాత్రుడు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.