తోలుతిత్తి ఇది

తోలుతిత్తి ఇది


సెప్టెంబరు అక్టోబరు నెలలలో నేనుంటున్న ఇంటి చుట్టుపక్కల చెట్ల మొదళ్ల బెరళ్లకు ఇలాంటివి చాలా కనిపించాయి. ఈ తోలుతిత్తి వీపుభాగం మధ్యలో పడిన చీలిక నుంచి పురుగు బయటకు వెళ్లిపోయిందని చూడగానే తెలుస్తుంది. ఈ పురుగు ఏమిటో ఎవరికైనా తెలుసా? ఇంటికొచ్చేవాళ్లను భయపెడదామని ఒకటి తెచ్చి ద్వారబంధనానికి (దాలమందరానికి) తగిలించాను. కానీ ఎవరూ భయపడినట్టుగా నాతో చెప్పలేదింతవరకూ.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

లఘు కవితలు - సర్వలఘు కందము

ఉత్పలమాల - గురువు - లఘవు