ఇదోరకం నిరసన

1. UUUII
2. III
3. UIU IIIIUI UUUI
4. UI UU UI UI UI
5. IIUIUII III IUIUUI UUUI III III
6. UII UIUI IIUIIU IUUI UIU

ఏమిటీ పిచ్చిగీతలు!????

పిచ్చాపాటీ మాట్లాడుకున్నంత సరదాగా ....
ముత్యాలసరాలవంటి పల్లెపదాలను అల్లగలిగేందుకూ ....
కూనలమ్మపదాలవంటి రసగుళికల్లోని మూలికలేమిటో తెలుసుకునేందుకూ ....
వచనకవితా వనితలకు లయాత్మకమైన సొగసరి నడకలను నేర్పే మాత్రలను సంపాదించేందుకు ....
తెలుగు ఛందస్సు మూలకాలను తేలికగా తెలుసునేందుకూ ....
వెతుక్కుంటూ వచ్చిన అరుదైన అవకాశానికి జవాబులు ఈ పిచ్చిగీతలు.

కామెంట్‌లు

కామేశ్వరరావు చెప్పారు…
పరీక్ష స్కూల్లో రాయాలికానీ, మీ ఇంట్లో రాస్తానంటే ఎలాగండీ:-)
ఇంతకీ ఎవరిమీద, దేని గురించి నిరసనో చెప్పలేదు?
మొదటి అయిదూ సరిగానే ఉన్నాయికానీ, చివరిదాంట్లో చిన్న తప్పులో కాలేసారు. గిరిగారికా పద్యం తెలుసు కాబోలు, దానికతను సరైన జవాబిచ్చారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

లఘు కవితలు - సర్వలఘు కందము

ఉత్పలమాల - గురువు - లఘవు