పొద్దుపోని యవ్వారం -3

"రామానాయుడికి తల్లిగారు లేరట కదా"
"ఆయనే ముసలివాడయ్యాడు. తల్లిగారు పోయుంటారు!"

"అసలుంటే కదా పోవడానికి. అందుకే ఆయనను నిర్మాత రామానాయుడంటారు"
"అదెలాగా?"

"నిర్+మాత=నిర్మాత. మాత లేనివాడు గనుక నిర్మాత అయ్యాడు"
"మరి... అరవింద్?"

"బ్రహ్మదేవునికి నారదుడిలా రామలింగయ్యగారికి మానసపుత్రుడన్నమాట"

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

వేదంలో సైన్సు - సైన్సులో వేదాంతం