రంగులలో కలవో! లేవో!!

టెక్సాస్ పొరుగునున్న ఆర్కన్సాలోని పెటిట్‌జీన్ వనంలోని ఒక కొండ దిగువగా మైలు దూరం నడక తరువాత కనిపించిన మనోహర దృశ్యం. పారే జలధార, రాలే ఆకులూ తప్ప మరే శబ్దమూ లేని ఈ చోటు - ఇంటి వాతావరణానికి దగ్గరగా వున్నట్టనిపించింది.

కామెంట్‌లు

rākeśvara చెప్పారు…
పరీక్షా వ్యాఖ్య
కొత్త పాళీ చెప్పారు…
Beautiful. I hear Arkansas mountains is one of the most beautiful areas in the USA, but little known outside the state.
I lived in bentonville, arkansas for couple of years and boy-o-boy that was a state of natural beauty. You should visit Mount Magazine (the butterfly capital of the world - atleast that's what people claim and I have seen atleast 10,000 butterflies here when I visited it), Eureka Springs (one of the best sweet little town on the lake with amzing natural beauty), Crater Of Diamonds, Lake Ouchita, Ozark National Forest, Devil's Den (this one is really a devil's den with long long caves and you can go inside with the exploration equip), Bull Shoals, Hot Springs (Mr Bill Clinton's home town) and all I can say is just VOW VOW - when will I get the chance to live in this state again..
Naga చెప్పారు…
వావ్... దర్శకత్వం కూడా బాగుంది :)
రాధిక చెప్పారు…
వావ్...
సూపర్ గా ఉంది.. కిషోర్ పాట పాడింది కూడా మీరేనా.. మూడునెలల నుంచి నా రింగ్‌టోన్ అదే.. వీడియో చూస్తూంటే నాకు మాత్రం, మన నిత్యపూజకోన, దేవరకోన గుర్తొచ్చాయి, అచ్చం అక్కడ తిరిగినట్లే ఉంది..

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము