"థ" బాబూ "థ" స్వామీ "థ" నాయనా!!!

అయ్యా అది . కథ. కధ కాదు. కధ చదివాను, కధలు రాస్తాను, కధారచయిత, కధ బాగుంది .... ఎవరినోట ఈ తప్పు పలకకూడదో ఆ నోళ్లనుంచే ఇలాంటి మాటలు విన్నప్పుడు పుట్టి పేరుకుపోయిన అసహనాన్ని ఈ టపాలో వెళ్లగక్కుతున్నాను. ఇది కాదు. .

కామెంట్‌లు

Kesari చెప్పారు…
ఆహా...భలే ఉ౦ది...ఈ బ్లాగ్ క౦పైలర్ లో (కూడలి.కా౦)..మీ భాషా క౦పైలర్ బ్లాగు.....ముద్దుగా...మరి ఇది..."పొట్తలో చుక్క థ..!!"
Unknown చెప్పారు…
బాగుంది మీ వ్యథ. (సరిగా రాశానా?)
ఇలాంటిదే ఇంకొకటి: "అర్థం" (=meaning) బదులు "అర్ధం" (=సగం/half) అని పలకడం, రాయడం.
రానారె చెప్పారు…
థాన్‌క్యూ కేసరిగారూ. సరిగానే రాశారు సుగాత్రీ. అతిథి సినిమా ప్రమోషన్ షోలలో టీవీల్లో కొత్త నటి ముంబాయి నుంచీ వచ్చిన అమృతారావ్ అతి'థి' అని శుద్ధంగా పలుకుతుండగా తెలుగువాళ్లైన మన యాంకర్లు మాత్రం కుక్కతోక వంకర్లు పోగొట్టుకోలేక అతి'ధి' అంటున్నారు.
బాగుంది మీ వ్యథ. (సరిగా రాశానా?)
ఇలాంటిదే ఇంకొకటి: "అర్థం" (=మేనింగ్) బదులు "అర్ధం" (=సగం/హల్ఫ్) అని పలకడం, రాయడం.

చిన్న సవరణ: "అర్దం" (సగం/హాఫ్).. దీన్ని "అర్థ" అని అంటారు అంటె సగం అన్నమాట.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము