నీకో మంచి పోరీనిచ్చి పెండ్లిజెయ్యా...


రాత్రి పదకొండయ్యింది. నిద్ర వచ్చేటట్టుగా ఉంది. అంతలో యూట్యూబులో ఈ వీడియో కంటబడింది. పిచ్చ నవ్వొచ్చింది. సిద్ధార్థ్ లాగా గొంతులో బాధను భలే పలికించాడు మన హీరో.

కామెంట్‌లు

రవి వైజాసత్య చెప్పారు…
అదిరింది.;-).ఇది పర్డ్యూ (ఇండియానా) గాంగ్ అనుకుంటా కదా..వీళ్ల పేరడీలు చాలా ఫేమస్ యూట్యూబ్లో
అజ్ఞాత చెప్పారు…
ఏమిటో ఇది కొత్తగా పెళ్ళయినోళ్ళకు, పెళ్ళి కానోళ్ళకే నచ్చుతుందేమో. :-)

-- విహారి
రానారె చెప్పారు…
ఔను రవీ, ఇది పర్డ్యూ వాళ్ల పనేకావొచ్చు. ఇందులో వర్గవివక్షలు వద్దు రాజావారూ, బొమ్మరిల్లు సినిమా చూసినవాళ్లెవరికైనా ఇది నచ్చుతుంది. :)

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

వేదంలో సైన్సు - సైన్సులో వేదాంతం