బ్రౌను మహాశయునికి కందపు కైమోడుపు

కం .
అంధతమసమున నుండిన
గ్రంధము లెన్నియొ వెలుగును గాంచిన ఖ్యాతిన్
ఆంధ్ర నిఘంటువు కూర్చిన
సాంద్రతమ ఘనతయు తలతు సతతము బ్రౌణ్యా!

కామెంట్‌లు

రానారె చెప్పారు…
ఈ పద్యం తప్పులతడక అని తెలియజెప్పిన శ్రీరామ్‌గారికి కృతజ్ఞతలు.
Sriram చెప్పారు…
hmm...i thought you cant be that harsh on me! :)

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

లఘు కవితలు - సర్వలఘు కందము

ఉత్పలమాల - గురువు - లఘవు