Tuesday, April 17, 2007

బ్లాగి'నోళ్లు' అందరూ మంచోళ్లు

చిత్రం: బ్లాగుమనసులు
రచన: ఆత్రమయ్య

బ్లాగుతా కొల్లగా 'ఫుల్లు'గా
బడిబాబులా సదువుకో బుద్ధిగా మరింత శ్రద్ధగా... "బ్లాగుతా"
మొదలుపెడితే మనసు కాస్త కుదుట పడతది
కుదుటపడ్డ మనసుకేమొ నిదుర పడతది
నిదురకన్న మనిషికేమి సౌఖ్యమున్నదీ
ఆ సుఖము దోచుకొనుటకె మన బాసులున్నదీ... "బ్లాగుతా"

4 comments:

నాగరజా said...

చావు పుటుక లేనిదయ్య బ్లాగు అన్నది...
జనమ జనమకూ అది వెంట పడతది.. "బ్లాగుతా"

రానారె said...

హహ్హ ... జన్మజన్మల సంగతేమోగానీ, నిదరలో కూడా వెంటబడతది.

కొత్త పాళీ said...

నీ పాట, నాగరాజా గారి పూరణా - రెండూ భేష్.

Manaswini said...

nijam gaane chala allari chesthunnaru ee blog lo meeru

Post a Comment

ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.