టెక్సాస్‌కు వసంతాగమనం


టెక్సాస్ బ్లూ బొనెట్‌లుగా పిలువబడే ఈ అడవిపూలు టెక్సాస్‌లో ఈ నెలంతా రోడ్లకిరువైపులా సర్వసాధారణంగా కనిపిస్తాయి. జూలై నుండి వడగాడ్పులూ, మండే ఎండలు, డిసెంబరు నుండి వణికించే చలి వలన ఎడారిని తలపించిన ఈ ప్రాంతంలోకి ఫిబ్రవరిలో వర్షాలుపడగానే ఈ పూలు వసంతాన్ని ఆహ్వానించి మాయమౌతాయి.

కామెంట్‌లు

Sriram చెప్పారు…
chakkagaa unnayandiI meeru teesina chitraalu...chaalaa baagunnaayi!
రానారె చెప్పారు…
థాంక్యూ శ్రీరామ్‌గారూ. అదే ఉత్సాహంతో ఉద్యమస్ఫూర్తితో ఈ వారాంతం మళ్లీ కెమెరా పట్టుకుని వెళ్లాను. విపరీతమైన చలి, గాలి, వాన. దెబ్బకు ఒక ఆదివారం పట్టింది కోలుకోవడానికి. సాయంత్రానికి మామూలు మనిషినయ్యాను.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

వేదంలో సైన్సు - సైన్సులో వేదాంతం