మనిషి

ఆయన ఏదో చెబుతున్నాడు. అర్థమౌతుందేమో చూద్దాం.
ఏదిబడితేఅది మాట్లాడే మనిషికాదు. చెవులోగ్గి విందాం.

కామెంట్‌లు

ఉదయ్ భాస్కర్ చెప్పారు…
రనారె గారు,

ఈయన మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ కి లభించిన ఒక వజ్రం.

ఈయన స్వర్ణకమలం లొ ఒక పాట కి అర్థం ఎంత బాగా చెప్పారొ ఈ క్రింద నొక్కి చూడండి.

http://www.youtube.com/watch?v=Z7AvcXQEGI4
రాధిక చెప్పారు…
థాంక్స్ అండి.ఇప్పటికి ఎన్ని సార్లు చూసానో ఈ వీడియో నాకే తెలీదు.సిరివెన్నెల వారి పాటలు వినడానికి సరళం గా సామాన్యుడికి కూడా అర్దం అయయేలా వుంటాయి.కానీ అందులో మరోకోణం వుంటుందని ఆయన చెపితే కానీ తెలీదు.ఒక్కసారి ఆయన మాటలు విన్నాకా ఆ పాటని అనేక కోణాలలో చూడగలుగుతాం. ఆయన ఇచ్చే వివరణ వింటున్నంత సేపూ అలా ఆయనతో పాటూ వెళ్ళిపోతాము.ఒక్కసారి ఏమి చెప్పారో ఆలోచిస్తే వెంటనే తట్టదు.మళ్ళా వినాల్సివస్తుంది.అర్దం అయినా కూడా ఎన్ని సార్లు విన్నా మళ్ళా మళ్ళా వింటూవుంటాను.ఈ క్షణం దేవుడు కనిపించి ఏమికావాలంటే ఒక పెన్ లా మారిపోయి ఆయన చేతిలో చేరే వరమిమ్మని అడుగుతాను.
రానారె చెప్పారు…
ఉదయ్ గారూ, థాక్యూ. ఆ వీడియో నా మిత్రులకు కూడా చూపించాను.

రాధికగారూ, ఆయన రాసే ఒకో మాట గురించి ఎంత వ్యాఖ్యానమైనా ఇవ్వగలరు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిలాగా.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము