ప్రతివాది భయంకర శ్రీనివాస్
సీతారామకళ్యాణం సినిమాలో నారదుని పాత్రధారి (కాంతారావుగారనుకుంటాను) పాడే "దేవదేవ పరంధామ నీలమేఘ శ్యామా" అనే పాట సినిమా అంతటా ముఖ్యమైన సన్నివేశాలలో సందర్భోచితంగా కొంతకొంత వినిపిస్తూ ఆ సన్నివేశానికి ఒక వ్యాఖ్యానంలాగా సాగుతుంది. నేపధ్యగాయకులు బహుభాషాపండితులు శ్రీనివాస్‌గారు. ఇప్పటికి లెక్కలేనన్ని సార్లు విన్నానీపాటను. తనివితీరదు. విన్నప్రతిసారీ వెంటనే మళ్లీ ఒకసారైనా వినవలసిందే. ఆయన అధికారిక వెబ్‌సైట్‌లో ఇక్కడ వినవచ్చు.
కామెంట్‌లు
ఎక్కడా పుట్టింది ఆంధ్ర లో అని కాని, మాత్రు భాష తెలుగు అని కాని, ఆయన biography లో రాయలేదు గమనించరా. అది మాత్రం నాకు నచలేదు. ఏది ఎమయినా మంచి గాయకుడు. మద్రాస్ లో ఎప్పుడూ American Consulate దగ్గర వుండే restaurent లో కనిపిస్తూ వుండేవారు 90 లలో.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.