శాంతి సందేశం [Message of peace]

ఎ.ఆర్.రహమాన్ అద్భుతమైన స్వరకల్పన. అనూరాధాశ్రీరాం మధుర స్వరంలో. దీని అర్థం తెలియకముందునుంచీ ఈ పాటంటే నాకు ఆరాధన.

Hollywood.tv
A.R.Rahman's wonderful composition. In the melodious voice of AnuradhaSriram. I admire this song from the days when I was not aware of its meaning.

కామెంట్‌లు

రాధిక చెప్పారు…
oavaanapadite,vennelave vennelave songs eppudu vuntuunea vuntaagani idi vinna gurtu kuuda ledu.ala ela miss ayipoyano?ippidu idi na favorite songs list lo,file lo ceripoyindi.thanks
Dr.Pen చెప్పారు…
'మెరుపు కలలు' సినిమా నుంచి కదూ! అనంతపురంలో ఉన్నప్పుడు మా ఇంటి పై పడుకుంటే దగ్గర ఉన్న సినిమా థియేటర్ నుంచి ఈ పాటలు ఎప్పుడూ వినపడేవి! అందులోని 'వెన్నెలవే! వెన్నలవే! మిన్నేదాటి వచ్చావే ...' మరో అద్భుత గీతం!

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము