శ్రీ'శాంతు'డు నిందజెంది ...

లక్ష్మణుడు[బ్యాటు] సీతమ్మ[బంతి]తో:
శ్రీ'శాంతు'డు నిందజెంది బంతిని ఫెన్సునకవతల దించిరమ్మనెన్...
... నిను కానల లోపల దించి రమ్‌మ్‌మ్‌మనెన్‌న్‌న్!!!

ఇది దక్షిణాప్రికాలో మనదేశం నమోదుచేసిన మొదటి టెస్టు విజయంలోని ఒక సంఘటన. ఆండ్రూ నెల్ గురించి తెలిసిందే, కానీ శ్రీశాంతుని గురించి ఇప్పుడే తెలుస్తోంది.

కామెంట్‌లు

చదువరి చెప్పారు…
భలే! అది చూసినపుడు, నాకూ ఇలాగే అనిపించింది.
అజ్ఞాత చెప్పారు…
superb clip...rAnArE ...thx...
Purnima చెప్పారు…
:-) interesting commentary!

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

వేదంలో సైన్సు - సైన్సులో వేదాంతం

ఉత్పలమాల - గురువు - లఘవు